Laya New Stills

    Laya: వన్నెతగ్గని అందాలతో మాయ చేస్తున్న లయ

    July 19, 2022 / 03:51 PM IST

    తెలుగు నటి లయ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న లయ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. కొత్త ఫోటోషూట్స్, ఇన్‌స్టా రీల్స్‌తో అభిమానులను ఇంకా అలరిస్తోంది ఈ బ్�

10TV Telugu News