Home » learning app
ఇంజనీరింగ్ విద్యార్థులకోసం దేశంలో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా విడుదల చేసిన ఇన్ఫీటీక్యూ యాప్ ద్వారా ఆయా విద్యార్థుల చదువులకు సంబంధించిన కీలక అంశాలను నేర్చుకోవచ్చని సూచించింది.
ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేయడం ఉద్యోగాల కోసం తిరగడం.. ఇంటర్వ్యూల్లో నెగ్గలేక వెనుతిరగడం చాలామంది విద్యార్థులకు ఎదురువుతున్న అనుభవమే.