Home » Lego piece falls out of boys nose
టైటిల్ చూసి విస్తుపోయారా? చెయ్యి.. అంత చిన్న ముక్కులోకి ఎలా దూరింది అనే సందేహం వచ్చింది కదూ. అలాంటి డౌట్ రావడం సహజమే. మ్యాటర్ ఏంటంటే, ముక్కులో ఇరుక్కున్న చెయ్యి నిజమైన మనిషి చెయ్యి కాదు, ఓ చిన్న బొమ్మ చెయ్యి. రెండేళ్ల తర్వాత ఆ బొమ్మ చెయ్యి ముక్క�