Home » leopard
చిరుత దాడిలో నాలుగేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. బుద్గామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత నాలుగేళ్ళ చిన్నారిని లాక్కెళ్ళింది. ఇంట్లోకి చిరుత వచ్చి వెళ్లిన విషయం ఎవరు గమనించలేదు.
karnataka man killed the leopard : తెలుగు,తమిళ సినిమాల్లో హీరోయిన్లను రక్షించటానికి హీరోలు వీరోచితంగా సింహాలు పులులతో పోరాడి వాటిని హతమార్చిన సీన్లు ఎన్నో చూశాం. కానీ నిజ జీవితంలో భార్యా పిల్లలనుకాపాడుకోటానికి ఓకన్నడిగుడు చిరుతతో పోరాడి దాన్ని హతమార్చిన ఘటన
Leopard dies of electric shock : కడప జిల్లా ముద్దనూరులో చిరుత మృతి కలకలం రేపుతోంది. శెట్టివారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవిగా పడిఉన్న చిరుతను గుర్తించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. విద్�
stray dog locked up in toilet : టాయిలెట్ లో కుక్క, చిరుత ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతర జంతువులను చంపే అలవాటు ఉన్న చిరుత..కుక్కను ఏమీ చేయకపోవడం విశేషం. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా…ఆరు గంటల వరకు అందులో ఉన్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు అక�
leopard and consuming its meat : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కొంతమంది వేటుగాళ్లు చిరుతపులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు. ఇడుక్క�
India’s leopard population increases భారత్ లో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య 60శాతం పెరిగింది. 2014లో చిరుత పులుల సంఖ్య 8,000 ఉండగా…2018నాటికి వాటి సంఖ్య 12,852కి చేరిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. సోమవారం
మూడు వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారిస్తోంది. ఫారెస్టు అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. వెంటనే అలర్జ్ అయిన అధికారుల�
హైదరాబాద్ శివార్లలో కలకలం రేపిన చిరుత పులి జాడ ఇంకా తెలియరాలేదు. 24 గంటలు గడిచినా దాని ఆచూకీ
ఓ చిరుత పులి, అది కూడా గాయపడిన చిరుత పులి.. మూడు శాఖల అధికారులకు చుక్కలు చూపిస్తోంది.
హైదరాబాద్ శివార్లలో చిరుత పులి కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి, బుద్వేల్, కాటేదాన్ పరిసరాల్లోని ప్రజలను