Letter to CM

    Karnataka Lockdown: లోదుస్తులు కొనుక్కోవాలి.. అనుమతి కోరుతూ సీఎంకు లేఖ!

    June 2, 2021 / 01:04 PM IST

    నా బట్టలు చాలా చినిగిపోయాయి. ముఖ్యంగా ఇన్నర్ వేర్స్ చిల్లులు పడిపోయాయి. దయచేసి షాపులు తెరిపించండి.. నేను లోదుస్తులు కొనుక్కోవాలి అంటూ ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాశాడు. దీంతో ఇప్పుడు ఆ లేఖ అంశం కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారి�

10TV Telugu News