Home » Liger Hindi Version
రౌడీ స్టార్ విజయ్ దేవరొకండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మిక్సి