Liger: ఎట్టకేలకు లైగర్ అక్కడ కూడా రింగులోకి దిగుతున్నాడుగా!
రౌడీ స్టార్ విజయ్ దేవరొకండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆటగాడిగా కనిపించాడు. అయితే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించకపోవడంతో, ఓటీటీలో తొలుత ప్రకటించిన తేదీకంటే ముందుగానే రిలీజ్ చేశారు.

Liger Movie Hindi Version OTT Release Date Locked
Liger: రౌడీ స్టార్ విజయ్ దేవరొకండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆటగాడిగా కనిపించాడు. అయితే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించకపోవడంతో, ఓటీటీలో తొలుత ప్రకటించిన తేదీకంటే ముందుగానే రిలీజ్ చేశారు.
Liger Movie: ఓటీటీ స్ట్రీమింగ్‌కు లైగర్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
కాగా ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం ఓటీటీలో ఇంకా రాలేదు. దీంతో నార్త్ ఆడియెన్స్ ఈ సినిమా హిందీ వెర్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌ను లాక్ చేశారు. లైగర్ చిత్రాన్ని అక్టోబర్ 21న హిందీ వెర్షన్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది.
Liger Locks OTT Partner: ఇవాళే రిలీజ్.. అప్పుడే ఓటీటీ ఫిక్స్..!
ఈ సినిమాలో రమ్యకృష్ణ, విషు రెడ్డి, మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. మరి ఈ సినిమా హిందీ వెర్షన్‌కు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.