Sharwanand : శర్వానంద్ కొత్త బిజినెస్ లాంచ్.. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా..
హీరో శర్వానంద్ తన కొత్త బిజినెస్ ఓమి అనే పేరుతో మొదలుపెట్టగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా తన కొత్త బ్రాండ్ ని లాంచ్ చేసారు. తన బిజినెస్ లో సినిమాలే కాకుండా, హెల్త్, మన మూలలను సంబంధించిన కంటెంట్స్ ని కూడా క్రియేట్ చేస్తానని తెలిపాడు.



