Home » Sharwanand
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ అన్ని మంచి సినిమాలే తెరకెక్కిస్తూ హిట్స్ కొడుతున్నాడు.
సంపత్ నంది దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
శర్వానంద్, సంయుక్త జంటగా తెరకెక్కుతున్న నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి దర్శనమే.. అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.
శర్వానంద్ - రక్షితారెడ్డి దంపతులకు గత సంవత్సరం మార్చ్ లో ఆడపిల్ల పుట్టింది.
ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 37వ చిత్రంగా తెరకెక్కుతోంది.
తాజాగా నేడు బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్, శర్వానంద్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. షూట్ కి సంబంధించిన పలు ఫోటోలు ఆహా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ రానున్నాడు. నేడు ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది.
తాజాగా శర్వానంద్ తన 38వ సినిమాని ప్రకటించాడు.
మనమే పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు.
మనమే సినిమా నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ శర్వానంద్ కి ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు.