Home » Sharwanand Photos
హీరో శర్వానంద్ తన కొత్త బిజినెస్ ఓమి అనే పేరుతో మొదలుపెట్టగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా తన కొత్త బ్రాండ్ ని లాంచ్ చేసారు. తన బిజినెస్ లో సినిమాలే కాకుండా, హెల్త్, మన మూలలను సంబంధించిన కంటెంట్స్ ని కూడా క్రియేట్ చేస్తానని తె
టాలీవుడ్ హీరో శర్వానంద్ జైపూర్ ప్యాలస్ లో రక్షిత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నిన్న (జూన్ 3) రాత్రి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.