Home » Liger Ticket Prices
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆగస్టు 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్రాన్ని ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూసేందుకు చాలా మంది ఆతృతగా ఉన్న�