Home » liquid oxygen
దేశంలో కొవిడ్ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కేసుల భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక శ్వాస అందక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణవాయువు అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్న�