Home » Liquor Online
ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు జరిపేందుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గువాహటిలో జరిగిన సమావేశంలో ప్రయోగాత్మకంగా ఓ నెల రోజుల పాటు ప్లాన్ చేసినట్లు బుధవారం అస్సాం మంత్రి పీజుష్ హజారిక ప్రకటించారు.
తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. వేల సంఖ్యలో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటువంటి సమయంలో మద్యం దుకాణాలు తెరుచుకోగా.. మద్యం అమ్మకాలు చేపట్టింది ప్రభుత్వం. అయితే వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోవడం, పెద్ద �