Home » 'Lisaa' Teaser
హీరోయిన్ అంజలి తెర మీద కనిపించి చాలాకాలం అయింది. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి అభిమానుల అలరించిన అంజలి కొంత గ్యాప్ తీసుకుంది. ఆమె గతంలో గీతాంజలి, చిత్రాంగథ వంటి హారర్ చిత్రాల్లో నటించి హిట్లు కొట్టింది. టాలీవుడ్ ను మెప్పించిన సీతమ�