Home » Little Free Library
మనసుంటే మార్గం ఉంటుంది. అమెరికాలోని ఓ మహిళ కూడా తన మనసు పెట్టి ఆలోచించింది. దాదాపు చనిపోయే దశలో ఉన్న 110 ఏళ్ల చెట్టును ఓ లైబ్రరీగా మార్చేసింది. సాధారణంగా ఇలాంటి చెట్టు మన దగ్గర ఉంటే కుళ్లపోతుందంటూ నరికేస్తాం. కానీ ఓ ఆర్టిస్ట్ కమ్ లైబ్రేరియన్