Home » lothukunta
ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ తరహా ఘటనలు తరుచుగా వెలుగు చూస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో దారుణం జరిగింది. నాగసాయి అనే బ్యాండ్ బృందం సభ్యుడిపై తోటి సభ్యులు తీవ్రంగా దాడి చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.