Home » Lucky Baskhar Movie Pre Release Event
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ గెస్టులుగా వచ్చారు.