Home » Lyrical Journey
చంద్రబోస్.. తెలుగు సినిమా పాటల రచయిత.. తాజ్ మహల్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన పాతికేళ్లుగా.. తనదైన పదాలతో పాటలు రాస్తూ పాటల రచయితగా స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25ఏళ్లు అయిన నేపథ్యంలో ఆయనపై ఓ పాటను సంగీత ద