Home » maa elections 2021
‘మా’ ఎన్నికల వివాదం గురించి నటుడు ఒ.కళ్యాణ్ ప్రెస్మీట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు..
కరోనా తగ్గి ఒక్కొక్కటిగా సినిమా షూటింగ్స్ మొదలవుతుండగా మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు సినీ పరిశ్రమలో రసవత్తరంగా మారాయి. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణుతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగడంతో యావత్ రెండు తెలుగు
'మా'కు ఇప్పటికి కూడా సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడినైతే 'మా' సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 'మా' అసోసియేషన్‌కు గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు ప్రకాష్ రాజ్. సినీ కళాకారులకు సాయం చేయాలనే సహృదయం కలిగిన �