-
Home » Maa Oori Polimera 2
Maa Oori Polimera 2
పొలిమేర 3 కూడా వచ్చేస్తుంది.. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా ఫినిష్..
గతంలోనే పొలిమేర 2కి కూడా సీక్వెల్ ఉండొచ్చని తెలిపారు. తాజాగా అధికారికంగా పొలిమేర 3 అనౌన్స్ చేశారు.
కంటెంట్ ఉంటే చాలు స్టార్స్ అక్కర్లేదు.. 2023లో సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలు ఇవే..
2023లో స్మాల్ బడ్జెట్ తో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆడియన్స్ ని ఫుల్లుగా ఎంటర్టైన్ చేశాయి.
ఓటీటీకి వచ్చేసిన పొలిమేర 2.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?
థియేటర్ లో సూపర్ సక్సెస్ అయిన పొలిమేర 2 ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేసింది.
ఓటీటీలోకి 'పొలిమేర 2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Maa oori polimera 2 ott streaming date : మా ఊరి పొలిమేర 2 చిత్రం నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చిరంజీవి సినిమా డైరెక్ట్ చేయను అంటున్న డైరెక్టర్.. ఎందుకో తెలుసా..?
చిరంజీవితో సినిమా చేయను అంటున్న డైరెక్టర్. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు..? ఎందుకు అలా అన్నారు..?
థియేటర్స్‌లో తగ్గని పొలిమేర 2 జోరు.. కోట్ల వర్షం కురిపిస్తూ..
సత్యం రాజేష్ నటించిన 'మా ఊరి పొలిమేర 2' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.
ప్రమోషన్స్‌లో పొలిమేర 2 హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఫోజులు..
డాక్టర్ నుంచి యాక్టర్ గా మారింది సాయి కామాక్షి భాస్కర్ల. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కామాక్షి త్వరలో రానున్న పొలిమేర 2 సినిమాలో మెయిన్ లీడ్ చేస్తుంది. తాజాగా జరిగిన ప్రమోషన్స్ లో ఇలా మెరిపించింది.
Kamakshi Bhaskarla : చీరలో అలరిస్తున్న కామాక్షి భాస్కర్ల..
మా ఊరి పొలిమేర 2 టీజర్ లాంచ్ జరగగా ఈ సినిమాలో నటించిన కామాక్షి ఇలా చీరలో కనిపించి అలరించింది.
Maa Oori Polimera 2 : మా ఊరి పొలిమేర-2 కోసం వరుణ్ తేజ్.. ఏం చేస్తున్నాడో తెలుసా..?
సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, సాహితి దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.