MacOS

    ఫొటో‌షాప్ అక్కర్లేదు: అన్ని ఫొటోలు ఒకేసారి ఎడిట్ చేయొచ్చు!

    June 4, 2020 / 09:41 AM IST

    ఫొటోలను ఎడిట్ చేస్తున్నారా? అన్ని ఫొటోలను క్రాపింగ్ చేసి ఒకే సైజులోకి మార్చాలనుకుంటున్నారా? అయితే సింపుల్‌గా మల్టీపుల్ ఫొటోలను ఒకేసారి క్రాపింగ్ చేసుకోవచ్చు. ఒక్కో ఫొటో క్రాపింగ్ చేయాలంటే సమయంతో కూడిన పని. ఫొటోలకు వాటర్ మార్క్ అప్లయ్ చేయా

10TV Telugu News