Home » Madanapuram
dharani portal:మదనాపురంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ధరణి ద్వారా మొదటి రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. దుప్పల్లి గ్రామానికి చెందిన బోయ తిరుపతమ్మకు చెందిన 1.34 ఎకరాలను ధరణి పోర్టల్‌లోకి ఎక్కించారు. దుప్పల్లి గ్రామానికి చెందిన అల్లీపురం ఆంజనేయుల�