Madikeri 

    ఎగబడుతున్న జనం: ATMలో రూ.100 డ్రా చేస్తే 500 నోట్లు!

    January 11, 2020 / 04:18 PM IST

    ఇక్కడి ఏటీఎంలో వందల నోట్లకు బదులుగా రూ.500 నోట్లు వచ్చి పడుతున్నాయి. అది తెలిసిన జనమంతా ఏటీఎం దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఇదేదో ఆఫర్ అన్నట్టుగా పదుల సంఖ్యలో జనమంతా ఏటీఎం ముందు క్యూ కట్టేశారు. ఈ ఒక్క ఏటీఎంలోనే ఎందుకిలా జరిగిందో అనేది తెలియక అ�

10TV Telugu News