Home » Madurai Meenakshi Temple
తమిళ నటి దివ్యభారతి తాజాగా మధుర మీనాక్షి టెంపుల్ కి వెళ్ళింది. గుడి బయట పద్దతిగా చీరలో కొబ్బరికాయలు, పూలు పట్టుకొని దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.