Home » Maharashtra Cops
బాలీవుడ్ నటుడు సోను సూద్ మహారాష్ట్రలో పోలీసు సిబ్బందికి 25 వేల ఫేస్ షీల్డ్స్ ఇచ్చినట్లు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ మెస్సీయగా అవతరించాడు. సోనూ మొదట వందలాది మంది కార్మి�