Home » Manasa Chowdary photoshoot
బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది క్యూట్ బ్యూటీ మానస చౌదరి. (Manasa Chowdary)రోషన్ కనకాల హీరోగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. కానీ, తన గ్లామర్ షోతో కుర్రకారును ఆకట్టుకుంది. తాజాగా ఆమె తన లేటెస్ట్ ఫోటోషూట్ న�