Home » Marigold Farming Information Detailed Guide
ముఖ్యంగా బంతిపూలు, ఆకర్షణీయమైన రంగులో ఉండి, ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల పూల సాగుదార్లను, వ్యాపారుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అందేకే ఈ మద్య వీటిని అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు రైతులు.
మార్కెంట్ డిమండ్ ఆధారంగా బంతిని సాగుచేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు . పొలంలో నాటుకొన్న రెండు నెలల తర్వాత నుంచి పూల దిగుబడి మొదలవుతుంది.