marriage beuro

    రైతుల కోసమే మ్యారేజి బ్యూరో.. మహిళలకు ఉచితం

    October 21, 2020 / 10:54 AM IST

    Marriage Beuro అనగానే మనకు గుర్తుకొచ్చేది సాఫ్ట్ వేర్, ఎన్నారై సంబంధాలు. కానీ, దేశానికి వెన్నెముకగా నిలిచి, మూడు పూటలా తినే తిండిని పండించే రైతుకు ఎన్ని ఎకరాలున్నా పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకురారు. అలాంటి వారి కోసం వ్యవసాయం చేసే యువకులకు పెళ్లి స�

10TV Telugu News