Home » marriage
గుజరాత్ కు చెందిన యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నారు.ఒహియోలోని కొలంబస్ చర్చిలో ఈ వివాహం జరిగింది.
సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రియా ఆనంద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియా ఆనంద్ ని ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడగగా ఆమె మాట్లాడుతూ.. ''నేను నిత్యానంద స్వామిని పెళ్లి.................
గతంలో ఆయనకు ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆరేళ్లక్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాజీ భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఇంట పెళ్లి సందడి నెలకొంది. హీరో నాగశౌర్య సోదరుడు గౌతమ్ వివాహం ఘనంగా జరిగింది. జూన్ 23న గౌతమ్ నమ్రత గౌడను వివాహం...........
ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు అందజేస్తామన్నారు. వధూవరుల తరఫున వచ్చే 40 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు
తండ్రి తనకు పెళ్లి చేయట్లేదని ఆగ్రహించిన కొడుకు ఆవేశంలో తండ్రి తల నరికి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి... ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.
విదేశాల్లో ఉంటానని.. పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ కు చెందిన మహిళను నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.10 లక్షలు కాజేసిన సైబర్ చీటర్ ఉదంతం వెలుగు చూసింది.
రామంతపూర్‌లో ఇటీవల శ్రీకాంత్ అనే యువకుడికి, మరో యువతితో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించిన సంగతి తెలిసిందే. అప్పటికే శ్రీకాంత్‌కు మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ విషయంపై శ్రీకాంత్ భార్య లక్ష్మి స్పందించింది.
ఇండియాలో ఉన్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిందో 22 ఏళ్ల యువతి. బంగ్లాదేశ్‌కు చెందిన క్రిష్ణా మండల్ అనే యువతికి ఫేస్బుక్లో కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు వీడియోలు ఉండాలి. అందుకనే పెళ్లిలో ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ఉండి మధుర క్షణాలను నిక్షిప్తం చేస్తుంటారు. పెళ్లికి ఫోటోగ్రాఫర్‌ను తీసుకు రాలేదనే కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఉత్త