Home » mars orbiter
అరుణ గ్రహం అధ్యయనం కోసం ఇస్రో మార్స్ ఆర్బిటార్ను నింగికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్స్ ఆర్బిటార్ ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో ప్రకటించింది. కేవలం 6 నెలల జీవితకాలంతో ఆ ఆర్బిటార్ను మార్స్ గ్రహంపైకి పంపారు.