Home » marsquake
అంగారకుడిపై వచ్చిన తొలి ప్రకంపనాలు రికార్డయ్యాయి. నాసా ప్రయోగించిన ‘ఇన్‌సైట్’ అంతరిక్ష నౌక శబ్దాలను గుర్తించింది. సిస్మిక్ ఎక్స్‌పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్ (ఎస్ఈఐఎస్) అనే పరికరం దీనిని గుర్తించిందని నానా వెల్లడించింది. ఏప్రిల్ 06వ �