Home » Maruthi
మారుతి ప్రభాస్ సినిమాలో మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా చేస్తున్నారని తెలిసిందే. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ అని గతంలోనే వార్తలు వచ్చాయి.
మారుతి దర్శకత్వంలో ఓ మీడియం బడ్జెట్ సినిమాని ప్రభాస్ మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉండటంతో మారుతి సినిమా షూటింగ్ ఆగింది.
ప్రభాస్, మారుతీ సినిమా గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత టి జి విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దర్శకుడు మారతి డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కామెడీని పుష్కలంగా యాడ్ చేస్తున్నాడట దర్శకుడు మారుతి.
ప్రభాస్, మారుతీ కలయికలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం నుంచి పిక్స్ లీక్ అయ్యాయి. ఆ ఫొటోలో ప్రభాస్ లుక్స్ అండ్ హీరోయిన్..
తాను చిన్నప్పుడు కటింగ్ చేయించుకున్న బార్బర్ ఫోటోని షేర్ చేశారు దర్శకుడు మారుతి. తన ఊరు మచిలీపట్నం వెళ్లగా అక్కడ ఆ బార్బర్ తో సెల్ఫీ దిగి ఆ ఫోటో, ఆ బార్బర్ ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు
దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని, షూటింగ్ కూడా మొదలైందని, రాజా డీలక్స్ ఆ సినిమా పేరని, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అధికారిక సమాచారం.............
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతితో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సైలెంట్‌గా స్టార్ట్ చేసిన ప్రభాస్, ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెక్ట్స్ లెవెల్‌కు చేరుక�