Home » media multitasking
ఒకే పని చేసేటప్పుడు ఏకాగ్రత పెట్టొచ్చు.. కానీ, ఆ పనితో పాటు మరో పని కూడా చేసేస్తుంటారు. అదే అన్ని పనులు ఒకే సమయంలో చేస్తే మాత్రం ఏకాగ్రత సరిగా ఉండదు.. ఇలా పదేపదే చేస్తూ పోతే.. మతిమరుపుకు దారితీయొచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కార్టిసాల్