Home » Megastar Chiranjeevi
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ పాటలు విడుదల..
మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన అల్లు అర్జున్..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. వీడియో సాంగ్ విడుదల..
సైరా హిందీ ప్రమోషన్స్ కోసం బాంబే వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. తమన్నా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్‌తో కలిసి సైరా ప్రమోషన్స్‌లో సందడి చేసిన చిరు..
సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం.. బెంగుళూరులోని నాగావరా, మాన్యతా టెక్ పార్క్ రోడ్‌లోని మాన్ఫో కన్వెన్షన్ సెంటర్ నందు సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది..
'సైరా' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాల 50 సెకన్లు.. (170 నిమిషాలు).. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల..
య్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం.. 'సైరా'.. నరసింహారెడ్డి'.. రెండవ ట్రైలర్ రిలీజ్..
ఇప్పటి తరానికి స్ఫూర్తిదాయకమైన నరసింహారెడ్డి జీవితం గురించి, ఆయన కొనసాగించిన స్వాతంత్ర్య పోరాట ప్రయాణం గురించి తెలియచెప్పాలనే ఆలోచనతో.. 'నరసింహారెడ్డి - ది లయన్ ఆఫ్ రాయలసీమ' పేరుతో పుస్తకాన్ని ప్రచురించనున్నారు..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం.. 'సైరా నరసింహారెడ్డి'.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది..
తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చెయ్యొద్దంటూ ఉయ్యాలవాడ వారసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..