Home » Method to Marry Rashmika
Rashmika Mandanna: ఎవరైనా ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? అని అడిగాడనుకోండి అప్పుడు ఆ అమ్మాయి ఏం చెబుతుంది? హైట్ ఉండాలి, కలర్ ఉండాలి, లక్షల్లో శాలరీ ఉండాలి, కార్, ఓన్ హౌస్, బ్యాంక్ బ్యాలెన్స్.. ఇలా కోరికల చిట్టా విప్పుతారు