Home » Middle East Clash
ఇజ్రాయెల్‌తో పాలస్తీనా మిలిటెంట్ వార్.. మరోసారి అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలకు కారణమవనుందా? మిడిల్ ఈస్ట్‌లో అసలేం జరుగుతోంది?
పశ్చిమాసియాలో రోజు రోజుకీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి జరపడాన్ని ఇజ్రాయెల్ జీర్ణించుకోవడం లేదు. ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న మారణహోమంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... అమెరికా వైఖరి మాత్రం వేరేలా ఉంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ.. యుద్ధానికి దారితీసే అవకాశం ఉండడంతో చైనా, నార్వే చేసిన ప్రతిపాదనకు అమెరికా అభ�