Home » military deal
China and Pakistan: చైనా, పాకిస్తాన్ ఇరు దేశాల మిలటరీ బలగాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచేవిధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని చైనా డిఫెన్స్ మినిష్టర్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ జనరల్ వీ ఫెంగ్ వెల్లడించారు. రావల్పిండిలోని పాకిస్తానీ ఆర్మీని సం�