Home » Minister Jogiramesh
నేను రంగా శిష్యుడిని. రంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. కోస్తా జిల్లాల టైగర్ వంగవీటి రంగా. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి రంగా అని మంత్రి జోగి రమేష్ కొనియాడారు