Home » minister Ktr
మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు కొరికేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు.
మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు కేసీఆర్ తో ఐదేళ్లనుంచి గ్యాప్ ఉంటే మంత్రిగా ఎందుకు కొనసాగారని పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రగతి భవన్ కి వచ్చిన రమణ.. కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
చట్టప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల దేవుడితోనైనా కొట్లాడుతామని, పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ అన్యాయం జరగనివ్వరని హామీనిచ్చారు.
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణ పేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్..
రూపాయికే నల్లా కనెక్షన్ గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దసరా వరకు అందరికీ తాగునీరు అందిస్తామన్నారు.
KTR Jobs : నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో ఇక స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన జోనల్ వ్యవస్థతో రాష్ట్రంలోని అన్ని ప
కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.
ఆక్సిజన్ పెరగాలంటే మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏవ విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్సిజన్ పెరగాలంటే హరితహారాన్ని మించిన కార్యక్రమం లేదని అన్నారు.