Home » miniTV
ఇండియాలో ఉండే యూజర్ల కోసం అమెజాన్ కొత్తగా ప్లాన్ చేసింది. 'miniTV' అనే సర్వీస్ ద్వారా ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ సర్వీసును లాంచ్ చేసింది. ఇందులో వీడియోలు చూడాలంటే ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ పే చేయాల్సిన అవసరం లేదు.