Home » Missing vote
ఎన్నికల వేళ కొన్ని సంఘటనలు ఎలక్షన్ కమీషన్‌కు ఓట్లు గల్లంతవడం అనేది తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి ఘటనలు ఎన్నికల వేళ చోటు చేసుకున్నాయి. అయితే తన ఓటు గల్లంతవడంతో 74ఏళ్ల వృద్ధురాలు గుండె ఆగి చనిపోయింది. తమిళ�