Home » MLA vegulla jogeswara rao
టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.
కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అఖిల పక్ష ర్యాలీలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఉద్ధేశించి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు ఎమ్మెల్సీ ‘గాడిద’లు కాస్తున్నారా? అంటూ చేసిన వ్యాఖ్య