Home » MLA Vidaysagar rao
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఉన్నట్టుండి ఒక్కసారిగా నియోజకవర్గంలో హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతల తీరుపై ఒంటి కాలితో లేస్తున్నారు. పదునైన విమర్శలు చేస్తూ ఓ ఆట ఆడడం మొదలు పెట