Home » Mohammed Asfan
రష్యా సైన్య సహాయక సిబ్బందిలో పనిచేసిన హైదరాబాద్ వాసి మహ్మద్ అఫ్సాన్(30) ఈ నెల 6న మృతి చెందాడు. నాంపల్లిలోని బజార్ఘట్లో నివసిస్తున్న అఫ్సాన్ కుటుంబాన్నిఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు.