రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మృతి చెందిన అఫ్సాన్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఒవైసీ

రష్యా సైన్య సహాయక సిబ్బందిలో పనిచేసిన హైదరాబాద్‌ వాసి మహ్మద్‌ అఫ్సాన్‌(30) ఈ నెల 6న మృతి చెందాడు. నాంపల్లిలోని బజార్​ఘట్‌లో నివసిస్తున్న అఫ్సాన్ కుటుంబాన్నిఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ పరామర్శించారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మృతి చెందిన అఫ్సాన్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఒవైసీ