Home » asaduddin owaisi
బీఆర్ఎస్ జాగ్రత్తగా ఉండాలి
ఓవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై ఒవైసీ మండిపడ్డారు. ‘‘స్టీరింగ్ నా చేతిలో ఉందా? దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ?’’ అని అన్నారు.
కొత్త లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ వెంట హిందూ పూజారులే ఉన్నారు. ముస్లీం, క్రైస్తవ, సిఖ్ ధర్మ ప్రముఖులను ఎందుకు పిలవలేదు అని ఒవైసీ ప్రశ్నించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ
కర్ణాటక రాష్ట్రంలో 13శాతం ఉన్న ముస్లింల ఓట్లే లక్ష్యంగా ఎంఐఎం రెండు స్థానాల్లో పోటీ చేసింది. రెండు స్థానాల్లోనూ..
హిందువులను ముస్లింలుగా మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టర్‌కు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి.
పుల్వామా ప్రమాదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో సత్యపాల్ మాలిక్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన దీని గురించి మాట్లాడలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గెలిపించాలని ఆయన కోరుకున్నారు. అంతే కాకుండా తన గవర్నర్ పదవిని కాపాడుకోవాలనుకున్నారు.
సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని, యూపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని ఒవైసీ అన్నారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో అతీఖ్, అష్రఫ్ హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సర్వెలెన్స్‌లో ఉన్