Home » motor insurance
వాహనం ప్రమాదం జరిగిన వెంటనే మనం ఏకంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామో సంబంధిత సంస్ధ వెబ్ సైట్ పోర్టల్ లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ నమోదు చేయాలి.
వాహన యజమానులు జాగ్రత్త..ఒకే ఒక డాక్యుమెంట్ లేకపోతే మీరు బీమాను పునరుద్ధరించలేకపోతారు. ఈ మేరకు ఢిల్లీ ఐఆర్డీఏఐ ఆదేశించింది. PUC సర్టిఫికేట్ లేకపోతే..బీమా పాలసీని రెన్యూవల్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి �