-
Home » Motorola Edge Launch
Motorola Edge Launch
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ఫీచర్లు ఏంటో తెలిసిందోచ్!
May 8, 2024 / 05:30 PM IST
Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ వేదికగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లను వెల్లడిస్తూ ప్రత్యేక ల్యాండింగ్ వెబ్‌పేజీని కూడా పబ్లీష్ చేసింది. ఈ మోటోరోలా ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్, మార్ష్మల్లౌ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది.
Motorola Edge : 50MP ప్రైమరీ సెన్సార్‌తో రానున్న మోటోరోలా ఎడ్జ్ 40 5G ఫోన్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?
May 14, 2023 / 09:14 AM IST
Motorola Edge : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నెలలో మోటోరోలా నుంచి ఎడ్జ్ 40 5G ఫోన్ వచ్చేస్తోంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉండనుంది.