Home » Movie collaboration
చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే అంటూ ఎప్పటికప్పుడు కొట్టి పరేశారు మహేష్ బాబు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అవకాశం రావడంతో మహేష్ బాబు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడ