Home » Mptc ticket
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవనేది తరచూ వినిపించే నానుడి. అయితే అవే ఎన్నికలు కుటుంబాలను విడగొడతాయి. అన్నదమ్ములను శత్రువులుగా చేస్తాయి. భార్యాభర్తలను దూరం చేస్తాయి. ప్రాణ స్నేహితులలు గొడవలు పెట్టుకునేలా చేస్తాయి. కలి�